జానకీపురం ఎన్ కౌంటర్ కేసులో కొత్తకోణం..

నల్గొండ: జానకీపురం ఎన్ కౌంటర్ కేసులో కొత్త కోణం బయటపడింది. ఎన్ కౌంటర్ మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్లో ఓ ఉగ్రవాదిని కాల్చి చంపింది కానిస్టేబుల్ నాగరాజు విచారణలో వెల్లడైంది. ఎస్సై సిద్దయ్య రివాల్వర్ పై నాగరాజు వేలిముద్రలున్నట్లు డీఎస్పీ రాములు మెజిస్ట్రీరియల్ విచారణలో వెల్లడించారు.