జుమ్మెరాత్ బజార్ లో కార్డన్ సెర్చ్..
హైదరాబాద్ : షాహినాథ్ గంజ్ పీఎస్ పరిధిలో జమ్మెరాత్ బజార్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆరుగురు రౌడీషీటర్లు..20 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. రెండు వేల లిక్కర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.