జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అధిక్యత

  • మొదటి రౌండ్ ఫలితాలు..
  • కాంగ్రెస్‌- 8926
  • బీఆర్‌ఎస్‌- 8864
  • మొదటి రౌండ్‌లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ

రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌దే ఆధిక్యం

  • 1,114 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌
  • మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌దే ఆధిక్యం

    • ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌
    • షేక్‌పేట, ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌ డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తి