జైలు నుంచి ఖైదీల పరారీమెదక్: జైలు నుంచి ఖైదీల పరారీ

మెదక్, ఆగస్టు13: సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారు. వీరిని కోర్టుకు తరలిస్తుండగా పరారయ్యారు. వీరిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. పరారైన దొంగలు పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యులు. హత్య, దొంగతనాల కేసుల్లో వీరు నిందితులు. మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.