జ్వరంతో ఒకరి మృతి

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి మండలం పాలయగూడ గ్రామానికి చెందిన జేడం గోద్రు (55) అనే గిరిజనుడు జ్వరం బారిన పడి రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాలయగూడ గ్రామానికి చెందిన మరో ముగ్గురు జ్వరం బారిన పడటంతో వారిని రిమ్స్‌కు తరలించారు.