ట్రక్కుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ట్రక్కుల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు ముందుకు కదలింది. శనివారం సీబీఐ ఐదుచోట్ల దాడులు నిర్వహించింది. తనకు లెఫ్టనెంట్ జనరల్ తేజీందర్‌సింగ్ లంచం ఇవ్వజూపారని మాజీ సైనికాధిపతి వి.కె.సింగ్ ఆరోపించిన సంగతి విధితమే.