ట్రై కలర్స్‌ కంపెనీపై ఐటీ దాడులు

హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జనంసాక్షి): ట్రై కలర్స్‌ కంపెనీపై ఐటీ దాడులు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 16 చోట్ల సోదాలు ఐటీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌ కేంద్రంగా ట్రై కలర్స్‌ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఐటీ అధికారుల సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌, ముంబై, పాట్నా, ఢల్లీి, బెంగళూరు, చెన్నై సహా పలు పట్టణాల్లో ఐటీ తనిఖీలు
నిర్వహించారు. విదేశాల్లో కూడా ట్రై కలర్స్‌ పెద్దఎత్తున ప్రాపర్టీ బిజినెస్‌ చేస్తున్నట్లు తెలసింది. ట్రై కలర్‌ సంస్థలో భారీగా నగదును ఐటీ గుర్తించింది.

తాజావార్తలు