డా.రెడ్డీన్‌ మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఔషదరంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీన్‌ 2012-13ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదలచేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్టు కంపెనీ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 28శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంఆది. రష్యా, ఐరోపా, అమెరికా, భారత్‌ మార్కెట్లలో కంపెనీ మంచి పనితీరువల్ల సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు కంపెనీ తెలిపింది.

తాజావార్తలు