డీఆర్‌ఎమ్ ఆకస్మిక తనిఖీ
కాగజ్‌నగర్ : స్థానిక రైల్వే స్టేషస్‌ను రైల్వే డీఆర్‌ఎమ్ ఎస్‌కె మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని ప్లాట్ పాంల పరిశుభ్రతను తనిఖీ చేశారు. పార్సిల్ కెంద్రాన్ని టికెట్ కౌెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన సికింద్రాబాద్ బయలుదేరారు ఆయన వెంట డివిజినల్ రైల్వే అధికారులు ఉన్నారు.