డీసీఎం వ్యానును ఢీకొన్న ద్విచక్రవాహనం
మెదక్, జనంసాక్షి: నర్సాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద తెల్లవారుజామున డీసీఎం వ్యానును ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు మృతి చెందగా… ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని సమీప ఆసుపత్రికి తరలించారు.