డెల్టా పాసింజర్‌కు తప్పిన పెను ప్రమాదం

delta-passenger-train

నల్లగొండ జిల్లా బీబీనగర్ వద్ద డెల్టా పాసింజర్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టాల కిందవున్న రాళ్లు, మట్టి కొట్టుకుపోయాయి. దీన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. రైల్వే సహాయక సిబ్బంది మరమ్మత్తు పనులను చేపట్టారు.