తడబడుతున్న చైన్నై
చైన్నై : ఐపీఎల్ 6లో భాగంగా పుణేతో జరుగుతున్న మ్యాచ్‌లో 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై సూపర్‌కింగ్స్ జట్టు తడబడుతుంది. 40 పరుగులకే మూడు వికెట్లు కోల్సోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం బద్రినాధ్ ,రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు.