తప్పు చేసిన వారు శిక్షార్హులే : అర్ ఎన్ ఎన్
ఢిల్లీ : అవినీతి అరోపణలకు సంబంధించి అర్‌ఎన్‌ఎన్ గడ్కరీని వెనకేసుకోచ్చింది.చట్ట ప్రకారం తప్పుచేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని, అక్రమ భూకేటాయింపు లేదా అవినీతి ఏదైనా తప్పు తప్పే అని నేతలు వ్యాఖ్యనించారు. దర్యాప్తు అనంతరమే నిజాలు తేలతాయన్నారు. అయితే వ్యక్తిగతంగా అయనకు మద్దతివ్వటం లేదన్నారు.