తల్లిని గొంతునులిమి చంపిన కసాయి

దుబ్బాక : మెదక్‌ జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లిలో ఓ కసాయి తనతల్లిని గొంతునులిమి చంపాడు. వయస్సు మీదపడిన తల్లికి సేవలు చేయలేక చంపినట్లు అతని అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.