తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉంది: షిండే
న్యూఢిల్లీ: దేశానికి తీవ్రవాద ముప్పు ఎక్కువగానే ఉందని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. ముంబయి. దాడుల కేసులో కీలక నిందితులు పొరుగు దేశంలో ఉన్నారని అందరికీ తెలుసునని ఆయన ఢిల్లీలో వ్యాఖ్యానించారు.