తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

రాజమండ్రి: అల్పపీడనంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 3రోజులుగా కురుస్తున్న వానలతో రాజమండ్రి, కాకినాడ, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటనష్ట జరిగింది.