తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసనసభ ప్రధాన ద్వారం వద్ద అందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌, కోత్తకోట దయాకర్‌తో పాటు పలవురు ఎమ్మెల్యేలను అరెస్టు చేసి పోలీసు వాహనంలో తరలించారు.