తెదేపా పార్టీ నాయకులు మోటారు సైకిళ్లర్యాలీ

సిద్ధిపేట: బంద్‌ను పురస్కరించుకొని తెదేపా నాయకుడు కోమాండ్ల రామచంద్రారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధులగుండా ఈ ర్యాలీ కొనసాగింది. స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి సీపీఐ , ఏఐటీయూసీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.