తెనాలి కిడ్నాప్‌ మిస్టరీని చేధించిన ఆర్పీఎఫ్‌ పోలీసులు

గుంటూరు, ఫిబ్రవరి 9  జ‌నంసాక్షి : జిల్లాలోని తెనాలి రైల్వేస్టేషన్‌లో జరిగిన కిడ్నాప్‌ మిస్టరీని ఆర్పీఎఫ్‌ పోలీసులు చేధించారు. ముగ్గురు చిన్నారులతో తెనాలి రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇద్దరు బాలికలు ఓ బాలుడు ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్‌ పార్కులో ఆడుకుంటుండగా కిడ్నాప్‌ చేసినట్లు కిడ్నాపర్‌ శ్రీనివాసరావు తెలిపారు. వీరిని హైదరాబాద్‌