తెరాస ఆధ్వర్యంలో రాస్తారోకో
eగులపల్లి : ఇటీవల కురిసిన వర్షలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహరం అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా పార్టీ పిలుపు మేరకు మండలశాఖ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్యహించారు అనంతరం ప్రభుత్వానికి వ్వతిరెకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి తహసిల్దారుకు వినతిపత్రం అందజేశారు ఈసందర్భంగా మండలపార్టీ అధ్యక్షుడు అన్నారెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన పంటలను సర్వె చేసి రైతులందరికీ పరిహారం అందించాలని కోరారు