తెరాస ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం
హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం ఛాంబర్ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు ఈ ఉదయం భైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బయట నాటకాలు వద్ద.. ఛాంబర్‌లోకి రండి మాట్లాడుకుందామని అగ్రహం వ్యక్తం చేశారు.