తెలంగాణపై నా అభిప్రాయం ఉండదు ఇకపై:దాదా

ఢిల్లీ: కొత్తగా రాష్ట్రపతి ఎన్నికైన ప్రణబ్‌ముఖర్జీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అంశంపై నా నిర్ణయం ఉండదని ప్రధాని,కెబినేట్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై మీ యనిర్ణయం ఏమిటని విలేఖర్లు అడిగిన ప్రశ్నకు ఆయన నోకామెంట్‌ అన్నాడు.

తాజావార్తలు