తెలంగాణ ఆవిర్భావ వేడుకల కమిటి భేటీ..

హైదరాబాద్: తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ వేడుకల కమిటి సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, సమాచార శాఖ కమిషనర్ బీపీ ఆచార్య, పోలీసుల అధికారులు హాజరయ్యారు.