తెలంగాణ ఎడ్ సెట్ ప్రశ్నపత్రంకు కోడ్ విడుదల..

హైదరాబాద్ : తెలంగాణ ఎడ్ సెట్ -2015 ప్రశ్నపత్రంకు ‘నవ్య’ కోడ్ విడుదల చేసింది. ఉదయం 11గంటల నుండి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 134 సెంటర్లు ఏర్పాటు చేయనుంది. 64,233 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు.