తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ శుభాకాంక్షలు

ఖమ్మం జిల్లా.తిరుమలాయపాలెం (16 సెప్టెంబరు) జనం సాక్షి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం *ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న *తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ* కార్యక్రమాల్లో పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి శుక్రవారం కూసుమంచి మండల కేంద్రమైన *కూసుమంచిలో* నిర్వహించిన *భారీ బహిరంగ సభ* మరియు *తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీను* అంగరంగ వైభవంగా,అనుహ్యస్థాయిలో సుమారు 20,000 వేల మందితో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు.
ఈకార్యక్రమం ఈస్థాయిలో విజయవంతం కావడానికి ప్రధాన భూమిక పోషించిన పాలేరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు,జాయింట్ కలెక్టర్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,ఏసీపీ,ఇరిగేషన్ ఈఈ,నాలుగు మండలాల ఎంపీడీఓలు,ఎమ్మార్వోలు,సీఐలు,ఎస్ఐలు,ఫైర్,ఎక్సైజ్ డిపార్ట్మెంట్, సిబ్బంది,యంఇఓ లు,ఏపియం ఐకేపీ,వారి సిబ్బంది,ఏపీఓ వారి సిబ్బంది,పంచాయతీ సెక్రెటరీలు,అగ్రికల్చర్ డిపార్ట్మెంట్,డ్వాక్రా మహిళలు,అంగన్వాడీలు,ఆశా కార్యకర్తలు,విద్యార్థులు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది,ప్రజా ప్రతినిధులకు,అశేషంగా తరలివచ్చిన నానియోజకవర్గ అన్నదమ్ములు,అక్క చెల్లెళ్లకు,కళాశాలలు మరియు పాఠశాలల చిన్నారులకు పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలు.
తెలిపారు…..