తెలంగాణ దేవాలయాలపై తితిదే దృష్టిసారించాలి

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజును తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈ రోజు కలిశారు. తెలంగాణలోని దేవాలయాల ఉద్ధరణపై తితిదే దృష్టిసారించాలని ఆయనను విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు