తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మళ్ల
భద్రాచలం తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శిగా భద్రాచలం పట్టణానికి చెందిన తమ్మళ్ల రాజెశ్ నియమితులయ్మారు ఈమేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అద్దంకి యాకర్‌ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన కార్యకర్తలకు రాజెశ్ కృతజ్ఞతలు తెలిపారు.