తెలంగాణ మీడియాపై వివక్ష
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న జీవవైవిద్య సదస్సుకు ఈ రోజు ప్రధాని మన్మోహన్‌సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. అయితే జీవవైవిద్య సదస్సుని కవర్ చేయాడానికి వెళ్లిన మీడియ, పత్రిక జర్నలిస్ట్‌లను అడ్డుకున్నారు. పాస్‌లు ఉన్నా కూడా వీరిని అడ్డుకున్నారు. డీజీపీ ఆదేశాల మేరకు మాత్రమే అడ్డుకున్నామని పోలీసులు తెలుపుతున్నారు. తెలంగాణ జర్నలిస్ట్‌లు, తెలంగాణ వాదులు ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.