*తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పధకాలు దేశానికి ఆదర్శం*
*57 ఏళ్ళు నిండిన వృద్దులకు ఆసరా పింఛన్ పధకం*
మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ వచ్చాక ఆసరా పింఛన్లు, నిరంతర ఉచిత కరెంట్ ఆడపిల్లల పెళ్ళికి ఆర్ధిక సహాయం అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీ.అర్.యస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దేశంలో ఏ రాష్టంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది అని పేర్కొన్నారు.
