తెలుగు మహాసభల ప్రచార రథాన్ని ప్రారంభించిన : పార్థసారధి

విజయవాడ: ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో ప్రచార రథాన్ని మాధ్యమిక విద్యాఖాఖ మంత్రి పార్థసారిధి విజయవాడలో ప్రారంభించారు. మహాసభలపై కృష్ణా జిల్లావ్యాప్తంగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని మంత్రి పచ్చజెండా వూపి ప్రారంభించారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి డప్పు కొట్టి అందరిని అలరించారు.

తాజావార్తలు