తొలి ఇన్నింగ్స్‌లో భారత స్కోరు 283/0

మొహాలీటెస్ట్‌ : మూడోరోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్లు కోల్పోకుండా 283 పరుగులు చేసింది. శిఖర్‌ధావన్‌ 185(168) పరుగులతో, మురళీ విజయ్‌ 83(181) పరుగులతో ఆడుతున్నారు.