త్రిబుల్ ఆర్ అలైన్మెంట్ పై బండి సంజయ్ కు వినతి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్ మద్దతు రాయగరికి చెందిన ప్రతినిధుల వృధా సభ్యులు వెండి సంజయ్ కు వినతి పత్రం ఇచ్చారు. త్రిబుల్ ఆర్ అరేంజ్మెంట్ మార్పు చేయాలని వారి కోరారు. ప్రస్తుత రోడ్డు భువనగిరి మున్సిపాలిటీని రెండుగా చీల్చుతుందని రాయగిరి అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూతపడే పరిస్థితికి ఉందని బండి సంజయ్ వివరించారు.