దత్తాత్రేయ అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి కార్యకర్తలతో కలసి బయలుదేరిన భాజపా సీనియర్‌నేత బండారు దత్తాత్రేయను ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలు తెలంగాణ నినాదాలు చేశారు.