దసరా ఏర్పాటుకు దుర్గామాత అనుమతి

 

హైదరాబాద్‌ : దసరా నవరాత్రుల్లో దుర్గామాత విగ్రహల ఏర్పాటుకు పోలిసుల అనుమతి తీసుకోవాలని నగర పోలిస్‌ కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. దీనికోసం అన్ని పోలిస్‌ స్టేషన్ల్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచామన్నారు.