దామోదర్‌ రాజనర్సింహా దీపావళి పండుగ శుభాకాంక్షలు

సంగారెడ్డి, నవంబర్‌ 12 : చీకటిని తరమికోడుతూ ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపి దీపావళి పండుగని జరుపుకుంటున్న శుభ సందర్భంగా మెదక్‌ జిల్లా ప్రజలందరికి గౌరవ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహా శుభాకాంక్షలు తెలియజేశారు. చేడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ నెల 13న జరుపుకుంటున్న దీపావళి పండుగ మెదక్‌ జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులునింపాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.