దీపావళిపై కరవు ఛాయలు
సుండుపల్లి : దీపావళి పండగపై కరవు ఛాయలు పడ్డాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల మండలంలో వేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. రైతులు నష్టాల బారిన పడ్డారు. ఈ ప్రభావం దీపావళి బాణాసంచా కోనుగోళ్లపై పడింది. కోత్త బట్టలు కోనేవారు. లేక దుకాణాలన్నీ వెలవెల బోయాయి.