దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్ పరీక్ష
హైదరాబాద్ : ‘నీట్ (నేషన్‌ల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెస్స్) పరీక్ష దేశవ్యాప్తంగా కర్ణాటక మినహా అన్ని రాష్ట్రాల్లో ఈ ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, విశాఖ, వరంగల్ నగరాల్లో పరీక్ష జరుగుతోంది. ఒక్క నిమిషం అలస్యమైనా అనుమతించమని అధికారులు ముందే తెలపడంతో పరీక్షా కేంద్రాలకు గంట ముందే అభ్యర్థులు చేరుకున్నారు.