ధర్మపురిలో బంద్ విజయవంతం
అఖిలపక్షం పిలుపుమేరకు ధర్మపురిలో బంద్ విజయవంతం అయింది ధర్మపురి భాజపా, తెదేపా, తెరాస నేతలు మాజీ ప్రజాప్రతినిదులు ధర్మపురి పట్టణంలో దుకాణాలు బంద్ చేయించారు. ఉదయం నుంచే దుకాణాలు, విద్యాసంస్థలు, వ్యాపారసంస్థలు బంద్ పాటించారు. ధర్మపురి దేవస్థానంలో భక్తుల సంఖ్య తగ్గిపోయింది. తెదేపా నాయకులు జాతీయ రహదారిపై రాస్తారొకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండయ్య, లక్ష్మణ్, ఢాస్కర్‌రెడ్డి కిషోర్ రావు తదితరులు పాల్గోన్నారు