ధర్మసమాజ్ మద్దతు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగం సంఘం* చేస్తున్న పోరాటానికి వారి సమస్యలు,డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వేంటనే పరిష్కారించాలని ధర్మ సమాజ్ పార్టీ మంచిర్యాల జిల్లా నాయకులు కోరుతూ మద్దతు ఇవ్వడం జరిగింది.