నంగునూర్‌లో హరీష్‌రావు శ్రమదానం
మెదక్, జనంసాక్షి: కోతల బెదడ నుంచి పంటలను కాపాడాలంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు గురువారం నంగునూర్‌లో శ్రమదానం కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పలు జిల్లాల్లో కోతుల బెడద నుంచి రైతులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.