నకిలీనోట్ల ముఠా అరెస్టు

0v1bcbtmహైదరాబాద్ (జ‌నంసాక్షి)

హైదరాబాద్ పాతబస్తీలో నకిలీ నోట్లు చలామణీ చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు. నింధితుల నుంచి రూ.4.68లక్షల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.