నగరంలో భాజపా మహార్యాలీ

హైదరాబాద్‌ : యూపీఏ అవినీతికి వ్యతిరేకంగా నగరంలో భాజపా మహార్యాలీ చేపట్టింది. బాగ్‌లింగంపల్లి నుంచి ఆర్టీసీ క్రాన్‌రోడ్స్‌ వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఈ ర్యాలీలో పార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.