నల్గొండలో తెలంగాణ మంత్రులకు ఘనస్వాగతం

5j0yiqgw
హైదరాబాద్‌: నల్గొండలో తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డిలకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా మర్రిగూడ బైపాస్‌ నుంచి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో 150 పడకల భవనానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.