నల్గొండలో సూది సైకో కలకలం

నల్గొండ జిల్లాలో సైకో సూదిగాడు కలకలం రేపాడు. జిల్లాలోని దేవరకొండ రోడ్డులో సైకో సూదిగాడు 9వ తరగతి విద్యార్థినికి సూది గుచ్చి బైక్‌పై పరారయ్యాడు. దీంతో గాయపడిన విద్యార్థిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.