నల్గొండ జిల్లాలో ప్రశాతంగా బంద్
నల్గొండ,(జనంసాక్షి): అక్రమ అరెస్టులకు నిరసనగా కేసీఆర్ ఇచ్చిన బందు పిలుపు మేరకు నల్లగొండ జిల్లాలో బంద్ ప్రశాతంగా జరుగుతోంది. జిల్లాలోని చాలా బస్ డిపోల వద్ద తెలంగాణ వాదుల ఉదయాన్నే బైఠాయించారు. పోలీసులు మోహరించి ఎక్కడికక్కడ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో కొన్ని ప్రాంతాలకు బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి.