నల్గొండ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య

నల్గొండ జిల్లా రాజాపేట మండలం నెమలిలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉప్పల్‌రెడ్డి (48)అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.