నల్గొండ జిల్లాలో రైతు ఆత్మహత్య

నల్గొండ, : జిల్లాలోని డిండి గొనకల్లు గ్రామంలో అప్పుల బాధతో రైతు జంగిరెడ్డి (55) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన రైతు కుటుంబంలో విషాదాన్ని నింపింది. పోలీసులు, రెవెన్యూఅధికారులు విచారణ జరిపారు.