నల్గొండ జిల్లాలో 2500 మందిపై బైండోవర్: ఎస్పీ
నల్గొండ : చలో అసెంబ్లీ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో 2,500 మంది పై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ నవీన్‌గులాంటి తెలిపారు. మరో 260 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.