నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభం నుంచి భారీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోండగా, నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి ట్రేడవుతున్నాయి.