నాపై అసత్య ఆరోపణలు చేయడం తగదు: మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి

హైదరాబాద్‌: గౌరవప్రదమైన న్యాయవృత్తిలో ఉండి తనపై అసత్య ఆరోపణలు చేయడం లక్ష్మీనరసింహారావుకు తగదని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. సచివాలయంలో ఇవాళ అయన ముఖ్యమంత్రిని కలిశారు. తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమన్న మంత్రి ఏరాసు తన తప్పుందని తేలితే రాళ్లతో కొట్టి చంపడండటూ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగానే తనను ఇరికించే ప్రయత్నిం చేస్తున్నారని ఆయన అన్నారు.

తాజావార్తలు